Buy best bird water feeder online in telugu shopping:
ఏప్రిల్ మొదటి వారంలోనే దారుణంగా ఉన్న వేడిగాలు నుంచి మనకు మనం రక్షించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది మూగజీవాలు ముఖ్యంగా పక్షులకు సరైన నీటి సౌకర్యం లేక ఆహారం లేక చాలా వరకు చచ్చిపోతుంటాయి. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే పక్షులకు ప్రకృతి ప్రసాదిత వేట దొరకదు అలాగే ఇతర నీటి వనరులు లభ్యం కాక చాలా మధనపడుతుంటాయి. పక్షుల ప్రాణాలను రక్షిస్తూ వాటిని చాలా చక్కగా చూసుకునే అవకాశం ఎండాకాలంలో అందరికీ వస్తుంది. వాటి కోసం మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని ఉండదు. పక్షులను కాపాడాలనుకునే తమైన ఆశయం ఉంటే చాలు దానికి చాలా చక్కటి మార్గంగా మీడియం వాటర్ ఫిడర్ కాంబో ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. ప్రకృతిలో పక్షుల వల్ల మానవుడికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటి మనుగడ ఉనికి ఉంటేనే మానవ మనుగడ కూడా ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.
![](https://www.telugushopping.in/wp-content/uploads/2024/04/71qV4SlmD-L._SX679_-1-300x300.jpg)
కష్టకాలంలో ముఖ్యంగా వేసవికాలంలో పక్షులకు విపరీతమైన దాహం అలాగే ఆహారం లేక అవి ఎక్కువ మొత్తంలో ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి. ప్రతి ఇంటి ముందు పక్షులకు ఆహారంగా కాస్త గింజలు అలాగే నీటిని ఏర్పాటు చేస్తే పక్షులను మనమంతా రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఇంటి బయట ప్రాంతంలో గింజలతో కూడిన ఒక బాక్స్ ను అలాగే దానికి కిందనే తగిన విధంగా నీటిని అందించేలా ప్రత్యేకంగా ఈ బర్డ్ వాటర్ ఫీడర్ కాంబో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 1.5 కేజీల గింజలను నింపుకునేలా ఎక్కువ పక్షులు ఆహారం తినేలా ఇంటి బయట దీనిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక చిన్న మేకుకు దీన్ని తగిలించుకునేందుకు ప్రత్యేక హ్యాండిల్ ఉంటుంది. అలాగే దాని హిందీ భాగంలో ప్రత్యేకంగా నీటిని నిల్వ చేసుకునేందుకు మూత లాంటి వస్తువు ఉంటుంది. దీంతో గింజలు నీరు ఒకే దానిలో పక్షులకు అందించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ప్రతిరోజు ఉదయం పక్షులను ఆహ్వానించి వాటి దప్పిక తీర్చడం ఆకలి తీర్చడం ద్వారా పక్షుల మనుగడకు మనం ఎంతగానో ఉపయోగపడొచ్చు. వేసవికాలం వేల పక్షులను రక్షించుకునేందుకు ఈ మాత్రం మనం చేయకపోతే క్రమక్రమంగా మానవ మనుగడ కూడా కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు.
ఈ బర్డ్ వాటర్ ఫిడర్ కాంబో ఇప్పుడు అమెజాన్ లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,494/- లు అయితే, 70 శాతం డిస్కౌంట్ తో ఇప్పుడు రూ.446/- లకే అందుబాటులో ఉంది.
✅ ప్రోడక్ట్ ఆర్డర్ లింక్: https://amzn.to/3U3KO7h
![](https://www.telugushopping.in/wp-content/uploads/2024/04/61lyT3d3X9L._SX679_-300x300.jpg)
Bird water feeder ప్రోడక్ట్ వివరాలు:
- ఈ బర్డ్ ఫీడర్ హ్యాంగింగ్ హుక్ ఫుడ్ తో 1000 గ్రాముల గింజలు, 900 ml నీటిని పక్షులకు ఒకేసారి ఉపయోగించుకునే వీలు ఉంటుంది. ఎక్కువ మొత్తంలో పక్షులకు ఒకేసారి తగిన విధంగా ఆహారం అలాగే నీరు అందించవచ్చు.
- నాణ్యమైన ప్లాస్టిక్ మెటీరియల్ తో దీన్ని తయారు చేశారు. దీంతో క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ ఉండకుండా ఉంటుంది. తొమ్మిది అంగుళాల ఎత్తుతో మూడు అంగుళాల వెడల్పు, బొంగులాల పొడవుతో దిగువున ప్లేట్ అమర్చి చాలా చూడముచ్చటగా ఉంటుంది.
- దీనిని మనం ఉపయోగించడం వల్ల పక్షులు మన ఇంటికి రోజువారి అతిథులుగా మారిపోతాయి. ఇల్లు పక్షుల కిలకిల రావాలతో చక్కగా నిండుగా ఉంటుంది. ఎండాకాలం వేల వాటి దాహం అలాగే ఆహారం అవసరాలు చేర్చడంలో ఎనలేని సంతృప్తి మనకు అందుతుంది. రోజుకు రకరకాల ధాన్యపు గింజలు ఉంచవచ్చు.
![](https://www.telugushopping.in/wp-content/uploads/2024/04/61ipZBHB23L._SX679_-300x300.jpg)
Bird water feeder ప్రోడక్ట్ ఫీచర్లు:
- చూడ చక్కని హ్యాండిల్ ఉంచడం ద్వారా ఎక్కడైనా బాల్కనీలో లేదా మరో ప్రదేశంలో వేలాడ తీయవచ్చు. పైన వాటర్ ఫిడర్ను ప్రత్యేకంగా అమర్చవలసిన పని ఉండదు. గాలి ప్రవాహాన్ని అడ్డుకునే ప్లేటు ఉండటం వల్ల పక్షులు సులభంగా దాహం తీర్చుకుంటాయి.
- అతి తక్కువ బరువుతో ఉండటం వల్ల దీన్ని ఎక్కడికి అయినా తీసుకెళ్లవచ్చు. ఇండోర్, అవుట్ డోర్ ప్రాంతాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆహారం అయిపోయిన వెంటనే తగిన విధంగా శుభ్రం చేసుకొని, మళ్లీ నింపవచ్చు. రోజువారీ శుభ్రం చేసుకోవడం చాలా సులభం.
- పిచ్చుకలకు లేదా ఇతర పక్షులకు చక్కటి ఆహారాన్ని అందించడానికి ఇది ప్రత్యేకంగా తయారు చేశారు. రోజు రకరకాల ఆహారపు గింజలను దీనిలో ఉంచవచ్చు. ప్రత్యేక పరిమాణంతో దీన్ని తయారు చేయడం వల్ల ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి సులభంగా తీసుకు వెళ్ళవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు చాలా సులువుగా శుభ్రం చేసుకుని ఆహార పదార్థాలతో నింపవచ్చు.